Parliament: పార్లమెంట్ను కుదిపేస్తున్న అదానీ అంశం.! 27 d ago
పార్లమెంట్ సమావేశాల్లో అదానీ అంశం కుదిపేస్తోంది. అదానీ వ్యవహారంపై చర్చకు ప్రతిపక్షం పట్టుబడుతుంది. సభ్యుల నినాదానాలతో లోక్సభ హోరెత్తింది. అదానీ వ్యవహారంపై విపక్ష ఎంపీలు చర్చించాల్సిందేనంటున్నారు. రాజ్యసభ, లోక్సభ ఎల్లుండికి వాయిదా వేశారు.